మీ గుర్తింపును కాపాడుకుంటూనే, అలాగే పరస్పర ప్రయోజనకరమైన విధంగా బ్రాండ్‌లతో సంబంధాలు నిర్మించుకోవడం, తద్వారా బ్రాండ్ భాగస్వామ్యాల ద్వారా Instagramలో మీరు డబ్బు ఎలా సంపాదించవచ్చనే అంశం గురించి ఈ మాడ్యూల్‌లో తెలుసుకుందాం.

కోర్సు పూర్తి చేశారా? బ్రాండెడ్ కంటెంట్ గురించి మీరు ఇక్కడ మరింతగా తెలుసుకోవచ్చు.